muthrasi_te-x-muthrasi_act_.../24/14.txt

1 line
794 B
Plaintext

\v 14 ద్ధర్మశాస్త్రమలో ప్రవక్తలగ్రంధలలో రాసిఇక్రా నమ్మి. \v 15 నీతిపరులకు అనీతిపర్లకు క్కాలిగియకుదిండు నానూ కూడా దేవురు మీద నమ్మకమిచ్చు నా పూర్వీకుల దేవురిని \v 16 ఆరాధించునప్పుడు నిను మున్నె ఓపిఎంగికురి. ఈ విధంగా నాను దేవురిపట్ల మంచురుపట్ల ఎప్పుడున్నట్టు మనసాక్షి నిర్దోషిగా ఎక్కురాట్టు పాతుంగరే.