muthrasi_te-x-muthrasi_act_.../22/30.txt

1 line
556 B
Plaintext

\v 30 మరునాడు యూదులు అతని మేనే మోపిన నేరాన్ని కచ్చితంగా తెలిజంగాటకం కోసం సాహస్రాధిపతి అత్తు సంకెళ్లు ఉత్తేచు ప్రధానాయజకులు మహాసభవరంత సమావేసాగివుండు అజ్ఞాపించుచు పౌలును అగుసుందోదు అత్తు మున్నె నిలబెచ్చుసు.