muthrasi_te-x-muthrasi_act_.../22/12.txt

1 line
521 B
Plaintext

\v 12 అత్తుకు ధర్మశాస్త్రముకు చొప్పున భక్తి పరుండు అక్కడ కపురమై వున్నవాడు యూదులందరు చేతన్ మంచి పేరు పొందిన వాడైనా అననియా అను ఒకడు నాయొద్దకు వచ్చెను. \v 13 సౌలా! సహోదరా, దృష్టి పొందుమని అతని సొంచితిని .