muthrasi_te-x-muthrasi_act_.../22/06.txt

1 line
891 B
Plaintext

\v 6 నీను ప్రయాణము చేయుచు ధమస్కును సమీపించినప్పుడు మధ్యకాలమందు ఆకాశమునుండి పెద్ద వెలుగు అకస్మాత్తుగా నా చుట్టి ప్రకాశించును. \v 7 నీను భూమిమీద ఒండి - సౌలా సౌలా, నీవెందుకు మన్ను ఇంసించుచున్నావు అయిలతో \v 8 ఇనుకు ఒక్క స్వరం వింటిని. అత్తుకు- నీను ప్రభువా , నీవెవడని అడిగినప్పుడు ఆయన-నీను నన్ను హింసించుచున్న నజరియుడగా యేసుని అని సోప్పుదున్.