muthrasi_te-x-muthrasi_act_.../20/33.txt

1 line
928 B
Plaintext

\v 33 నాను యాత్తు వెండిని గాని బంగారత గాని ఆశించిల్లా. నన్ను అవసరాల నిమిత్తం నన్నుతో ఇక్కిఱాయిల్నిమిత్తం \v 34 ఈ నాకీయిలు కష్ట బూచిండు ఇంగులుకు తెలుము. ఇంగులుకోడా అదేవిధంగా ప్రయాస బూదు బలహీనులను సమక్షించు \v 35 మిండు,"వాంకుంగురుకంటే కుడకాటం ధన్యత", ఇండు ప్రభువైన యేసు సొన్న వాతలు జ్ఞాపకం చెనుంగుమ్ ఇండు, నాను అద్ది విషయాలు కోరు ఇంగిలకు ఆదర్శంగా నిలబుదే".