muthrasi_te-x-muthrasi_act_.../20/22.txt

1 line
1.1 KiB
Plaintext

\v 22 ఇదో ఇప్పురు నన్ను ఆత్మ నిర్బంధం కోరు ఎరుషాలముకు వాయిక్కిరే ,అటే నన్నుకు అందందు సంభవిక్కాకో నన్నుకు తెలిదల్లా . \v 23 కానీ పరిశుద్ధాత్మ ప్రతి పట్టణం కోరు సాక్షత కొడుతూ నన్ను కోసం సంకెళ్లు హింసలు ఎదురు ఇక్కిండు సొంచిండు మాత్రం తెలుము. \v 24 అనికే దేవురు యొక్క కృపా సువార్తను గురించి సాక్షం కుడుగుర్తుకొరు నా జీవిత లక్షతను ప్రభుఅన ఏసువలన నాను పొందిన పరిచర్యను పూర్తి చేయుత్తు కోసం నా ప్రాణత నాకెంతమాత్రం ప్రీయంగా ఎంచునగాటకం ఇల్లా.