muthrasi_te-x-muthrasi_act_.../20/17.txt

1 line
1.6 KiB
Plaintext

\v 17 అదు మిలేతుకోరు ఇక్కీగానే ఎఫెసుకోరు బెరాయిలకు కబురు ఎచ్చు అయిలన అగుచ్చు. అయ వందప్పుడు అయిలతో ఇనాగుసొంచు, " నన్ను ఆసియాకోరు \v 18 కాయలు ఎచ్చరోజు నుండి ఇంగులు మధ్య ఏ విధంగా ప్రవర్తిక్కిరినో ఇంగిలికే తెలుము. యూదుల కుట్రల వల్ల నాకు విషమ పరీక్షలు సంభవించినను \v 19 కాన్నిరితో సంపూర్ణమాన వినయ భావంతో ప్రభువుకు సేవ చెందే ఇండు ఇంగులుకు తెలుము. ప్రయోజన కరమైన అంతయిననూ నాను దాచింకుండా బహిరంగంగా, \v 20 వూటూటుకు తిరిగి బోధిచినే. అదే అల్లకుండా దేవురు మున్నే మారుమనస్సు పొంది అంబురు ప్రభు ఐనా యేసు క్రీస్తుకోరు విస్వాసం \v 21 ఎక్కుమిండు యూదులకు గ్రీసు దేశస్థులకు ఏ విధంగా సాక్షం కుడక్కిక్కరనో, అద్దె ఇంగిలకు తెలుము .