muthrasi_te-x-muthrasi_act_.../19/38.txt

1 line
1.2 KiB
Plaintext

\v 38 దేమేత్రికీ అతనితో ఉన్న కంసాలులకూ వీరి మీద ఆరోపణలు ఏవైనా ఉంటే న్యాయసభలు జరుగుతున్నాయి, \v 39 అధికారులు ఉన్నారు కాబట్టి వారు ఒకరిపై ఒకరు వ్యాజ్యం వేయవచ్చు. మీరు ఇతర సంగతులను గురించి విచారణ \v 40 చేయాలనుకుంటే అవి క్రమమైన సభలోనే పరిష్కారమవుతాయి. ఈ గందరగోళం గూర్చి చెప్పదగిన కారణం ఏమీ లేదు గనక, ఈ రోజు జరిగిన అల్లరిని గురించి అధికారులు మనపై విచారణ జరుపుతారేమో \v 41 అని భయంగా ఉంది. ఈ విధంగా గుంపు కూడడానికి తగిన కారణం ఏం చెబుతాం?” అని వారితో అన్నాడు. చెప్పి సభను ముగించేశాడు.