muthrasi_te-x-muthrasi_act_.../15/01.txt

1 line
743 B
Plaintext

\v 1 యుధాయ నుంచుఆగతట్టలు మోషే అసాద్హం హోప్పున సున్నతి పొంది కానీ నీకు రక్షణ ఇల్లే అని విశ్వాలుకు . పౌలు కు బర్నబుకు అయిలుతో తీవ్రమైన వద్ద వాదాలు జరుగుచు . \v 2 ఈ సమస్య గురించి పౌలు బరంభను మరి కొద్దీ ఆనది యెరూషలేము లోని ఆపోస్తుల , బేరయిలు దాటుకు ఓగుమనిషిని అన్నదమ్ములు నిర్ణ యించునుసు