muthrasi_te-x-muthrasi_act_.../14/23.txt

1 line
1019 B
Plaintext

\v 23 మరియు ప్రతి సంఘము కోరు అయిలికి బేరాయులను నిలిపిచ్చు ఒక్కపొద్దు ఇందు, \v 24 ప్రార్ధన సేందు అయిలు నమ్మగుండిక్కారు ప్రభువునకు అయిల్ని అప్పగించుసు. \v 25 తర్వాత పిసిదియా దేశమద్ది సంచరించి పంపులియకు వంచు. మరియు పెర్గలో వాక్యము సోన్నుసు అత్తాలియాకు దిగుజు ఓసు. \v 26 అటినుండి ఓడు ఏరి అయ్యా నెరవేర్చిక్రిపని నిమిత్తము దేవురు కృపకు అప్పగించుగుండు కీదు ఏట నుండి ఓసో అట్టికే తిరుజుగుండు వంచు.