muthrasi_te-x-muthrasi_act_.../14/03.txt

1 line
755 B
Plaintext

\v 3 పౌలు బర్నబాలు, కాబట్టి అయ్యా ప్రభువును మీని ఆనుగుండు ధైర్యముగా వాచ్చుచు అటి ఎక్కువ కాలము ఇక్కుసు. ప్రభువు అయలోటీ సూచక క్రియలను అధ్బుతములను సేందిక్కుసూ , తన కృపా వాక్యమునకు సాక్షము సొండ్రు గుండు ఇంచు. \v 4 ఆ ఊరు జనాంగాలుకో బేధములు వంచు కొంతమంది యూదులు జాయ కొంతమంది అపోస్తుల జాయ వంచు.