muthrasi_te-x-muthrasi_act_.../12/16.txt

1 line
752 B
Plaintext

\v 16 పేతురు ఇంకా వాకిలి తట్టిగాట ఇందికే అయిలు వాకిలి వాంగిపాతు ఆశ్చర్యపోసు. అదు నిదానంగా ఇక్కసొన్ని అయిలు కియ్యిలుతో సైగ చేందు, \v 17 ప్రభువు అత్త జైలుకోరు నుంచి ఎన బేల్లికి వాంగుసో అయిలుకు సొన్ని యాకోబుకూ తెంబినాయిలుకు ఈ విషయాలు తెలిజేయుముయిండు సొన్ని బయలుదేరి ఇ౦కొండు చోటుకు వోసు.