muthrasi_te-x-muthrasi_act_.../12/11.txt

1 line
771 B
Plaintext

\v 11 పేతురు తెలివందు ప్రభువు అసుకు దూతను పంపి హీరోదు కియ్యికోరునుంచి, యూదులు తలపెట్టిన అయిలు అద్దినుండి నన్ను తప్పిచ్చుసు యిండు ఇప్పుడు నాను నిజంగా తెలుజుండే ఇందుండుసు. \v 12 అత్త పాత తర్వాత అదు మార్కు అనే నామం ఇక్కిర యోహానునాసుకు అమ్మ మరియ ఊటుకువంచు; అద్దేరూ కలుజుండు ప్రార్థన చెయ్యక్కిదు.