muthrasi_te-x-muthrasi_act_.../12/07.txt

1 line
861 B
Plaintext

\v 7 ఠాత్తుగా ప్రభు దూత అత్తుదాటే వందు నిలబూచ్చు. అదు ఇక్కిరు గదికోరు వెలుతురు ప్రకాశించుసు. దూత పేతురును తట్టి గభాన ఎద్దురు యిండు సొంచు. అపుడు అత్తు కీలు నుండి సంకెళ్లు ఊడి దీగిలిబూదోసు. \v 8 అప్పోరు దూత అత్తోటే నీను నడుముకట్టిండు చెరుపులు వోటుగోయిండు సొన్నుసు. పేతురు అనాగే చేంచు. ఆ మేనే "మేనే బట్ట వో టుండు నన్నుతో వా" ఇండుసు.