muthrasi_te-x-muthrasi_act_.../10/36.txt

1 line
1.2 KiB
Plaintext

\v 36 యేసుక్రీస్తు అద్దేరుకు ప్రభువు ఆయన ద్వారా దేవురు సమాధానమైన నల్లవార్త సొన్నిచ్చి ఇస్రాయెలియులకు \v 37 అంపూటిక్కరు కబురు నింగ్లుకు గుర్తు. యోహాను బాప్తిస్మము సోన్నప్పుడు తర్వాత గలిలియ మొదలు గుండు యుదయా అడ్డి పేరుపొందిక్కిరు సంగతి నింగ్లుకు గోర్తెల్యా \v 38 అదెందాదిండిగా దేవురు నజరేయుడైన యేసును పరిశుధాత్మ తోటి సక్తోటి నిలిపిచ్చు కీదు.దేవురు ఆయనకు తోడించు గనుక మేలు సెందుసు,దెవ్వోటి భాధ భుగరాయడ్డేరును నల్లికు సేందుగుండు నర్దుగుండు ఓసు.