muthrasi_te-x-muthrasi_act_.../08/34.txt

1 line
506 B
Plaintext

\v 34 ఆ ఉలిగమ్మ ,ప్రవక్త సోన్నక్కుదు ఏంతు గురించి ?అత్తు గురించా ఇంగోండాలు గురించా?దయసేందు నాకు సొన్నిండు ఫిలిప్పును కేకుసు. \v 35 ఫిలిప్ఫు ఆ వాక్యమోటి మొదలెచ్చు యేసు సువార్తను అత్తుకు సొన్నుసు.