muthrasi_te-x-muthrasi_act_.../07/11.txt

1 line
745 B
Plaintext

\v 11 ఆ తర్వాత ఐగుప్తు దేసమద్ది మేనే దారణమైన కరువు వంచు గొప్పబాదలు వంచు. ఆనికే అంబురు కుట్లుకు కలి దొరుకుల్ల . \v 12 ఐగుప్తుకోరు తిండిగింజలూ ఇక్కిండు యాకోబు తెలుసుండు అంబురు బెరుమంచురున పంపుసు. \v 13 అయ్య రెండోసారివందప్పుడు అదు తెలియజెంచు అప్పుడు యోసేపు కుటుంబం గురించి పరోకు తెలుచ్చు.