muthrasi_te-x-muthrasi_act_.../05/38.txt

1 line
611 B
Plaintext

\v 38 అత్తపురుసు నాను నింగులుతో సొన్నూరుడు అందిండికే ఈ ఆలోచన గాని అసుకు పని గానీ మొంచురు వలన కలుగునదే, అదు వ్యర్థమైయ్యోసు. \v 39 దేవురు వలన కలుగునుదు ఆనికే అయిల నింగులు ఓడించమాటెసంగ. నింగులు వండేల్లే దేవురుతో పోరాడునాయ అక్కురంగల్లా."