muthrasi_te-x-muthrasi_act_.../02/01.txt

1 line
811 B
Plaintext

\v 1 పెంతుక్కోస్తూ ఇంగురు పండగరోజు వంచు. అదేరు వొండుదాటే ఉకుండుచు అప్పుడు \v 2 వేగంగవంద గాలి శబ్దము ఆకాశమెనించి అకస్మాత్తుగా అయివుకుండా \v 3 ఉడుదు నిండుసు జ్వలలాంటి నాలుకలుగా పగిలోయి అయిలకోరు ప్రతివోన్నుమీద వాలుచు. \v 4 అద్దెరు పరిశుధాత్మతో నిండి ఆ ఆత్మ అయిల వసేతున్నట్టుగా వేరు వేరు భాషల కోరు వసేతుకలుగుసు.