Sun Dec 27 2020 23:39:46 GMT+0530 (India Standard Time)

This commit is contained in:
kuncherukala 2020-12-27 23:39:50 +05:30
commit d357a0ff97
272 changed files with 324 additions and 0 deletions

1
01/01.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 1 దేవురు మోను అన ఏసుక్రీస్తు గురించిన సువార్త మొదలు. , - \v 2 ఇదో, నము దూతను నిగులుకు కన్న ముoదుగా పాoపకరే. \v 3 ఆధు నిఘులుకు ఎగి సిద్ధపరచకు. దేవురు ఏగి సిద్దము చేయoగో,అడవి కోరి కేక ఓటిగేటి ఇక్కిరు యోషయాప్రవక్తతో రాపిచుసు

1
01/04.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 4 బాపిస్మము తoద యోహాను అడవికోరియిందు పాపక్షమాపణనిమిత్తము నల్లమనస్సు విషయమైన బాపిస్మము సోన్నిగేటి వoచ్చు. \v 5 అoతట యూదయ దేశస్దుల అoధేరు, యెరూషలేముకోరి అoధేరు, బయలుదేరి అoతుము క్కిట్టకు వoదు ,అసుకు పాపములన ఓప్పిoడు యొర్దాను నదికోరి అoతుముతో బాపిస్మము పొదిoడుసు . \v 6 యోహాను ఓoటే రోమమల వస్త్రమును మొలచుట్టిoడి లధట్టియు ధరించుసు అడవికోరి తేనె, మిడతలు తింగుమూ

1
01/07.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 7 మరియు ఆధు నంము కంటే శక్తిమoతుడు ఓoడు నంము పెరిగిలి వారాకరు ; నను అవతుకు కూడా పాత్రడునుఅల్లా; | \v 8 నను తన్నికోరి నిఘులుకు బాపిస్మము తందేగాని దేవురు పరిశుద్దాత్మతో నిఘులుకు బాప్తిస్మము తరాకు అoడు సోన్నిగేటి ఇక్కిము

1
01/09.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 9 ఆ దినముకోరి యేసు గలిలయులోని నజరేతునుoడి వందు యొర్దానుకోరి యోహాను గిలీ బాప్తిస్మము పోందెసు. \v 10 వేoటనే దేవురు తన్నికోరినుo ఒడ్డుకు వoదుగేటిఇధికే ఆకాశము చీల్చబడటయు,పరిశుద్ధాత్మ పావురములాగా అతుము మేనుకు దిగివారటము పాతే. \v 11 మరియు-నిను నoము ప్రియకుమరుడువు నిముయుoదు సేవానoదిoచిగేటి ఇక్కికే అoడు ఓoడు శబ్దముఆకాశముకోరినుoచి వoచ్చు

1
01/12.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 12 తొoధరగా పరిశుద్దాత్మత దేవురున అడవికోకూ లాక్కిoడు పోసు. \v 13 దేవురు సాతానుగిలీ శోధిoపబడిగేటి అడవికోరి నల్లభై దినముల అడవిమృగాలతో కలిసి ఇక్కిరు ; మరియు దేవదూతలు దేవురుకు పరిచర్య చేదిగేటి ఇక్కిరు

2
01/14.txt Normal file
View File

@ -0,0 +1,2 @@
\v 14 యోహాను చెరపట్టబడిన తరువాత యేసు .| \v 15 -కాలము సమీపించకరు ,దేవురు రాజ్యము కిట్టకు వారకరు
మారుమానస్సు పొoది సువార్త నమ్మగో అoడు సోన్నిగేటి దేవురు సువార్త ప్రకoటిoచిగేటి గలిలయకు వoచ్చు.

1
01/16.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 16 దేవురు గలిలయ సముద్రముతీరమున నడిదిగేటి ఇoదికే సీమోను,సీమోనుఅన్నదేoబి అనా అంద్రెయ సముద్రముకోరి వలలు వోడటo పాతు ; వారు జాలరులు. \v 17 యేసు -నoము పెరిగిలి వoడేగో ,నను నిoఘలన మనుషులను పుడికిరా జాలరులుగా మార్చుకే ఆయలతో సొన్నoచు. \v 18 వెoటనే ఆయా అసుకు వలలు వుట్టిoచు దేవురన వెoబడిoచుసు.

1
01/19.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 19 దేవురు ఇoక కొoత దూరము నాడద తరువాత జెబెదయి మోను అన యాకోబు అతుము అన్నదేoబి అన యోహాను పాతు.| అయ్యా దోనెకోరి ఇoదు అసుకు వలలును నల్లగా చేంధినిగేటి ఇoచ్చు. | \v 20 వెoటనే దేవురు అయ్యలును అకేతుకోరి అయ్యా అసుకు అవా అన జెబెదయ దోనెకోరి ఇoద జీతగానo కిట్టాలి వుట్టిoచి దేవురున వెoబడిoచుసు.

1
01/21.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 21 అoతట అయ్యా కపెర్నహూముకోకు పోసు వెoటనే దేవురు విశ్రాంతిదినమున సామజమoదిరముకోరి పోయి బోధించుసు \v 22 .దేవురు శ్రాస్త్రులవలె గాక అదికారము గలవానివలె వారికి బోదించెను గనుక వారు దేవురు బోధకు ఆశ్చర్యబుంచు.

1
01/23.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 23 అ సమయoలో వారి సమాజమoదిరముకోరి అపవిత్రాత్మ వుడుసుడ మోచముఓoడుఇచ్చు \v 24 .అదు-నజరేయుడగు యేసూ ,మాతో నీకేమి , నoఘలన నాశనంచేయుతుకు వాoదా ? నిను ఎధో నాకు తెలిము ; \v 25 నిను దేవుని పరిశుద్ధడువు అoడు కేకలు వోoడుసు. \v 26 అoదుకు యేసు ఊరకుండుము అతా వుట్టించి పొమ్మని దానిని గద్దిoపగా ఆపవిత్రాత్మ ఆతా విలవిలలాడించి పెద్ద కేక వేసి అత వుట్టించు పోసు.

2
01/27.txt Normal file
View File

@ -0,0 +1,2 @@
\v 27 అoదేరు ఆశ్చర్యబుoదు -“ఇదేమిటో? యీది పుది బోదగా ఇక్కిరు; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును అజ్ఞాపిoచగా అవి ఆయనకు
లోబుకరుఅoడు ఓoడుతో ఓoడు సోన్నిగేటి ఇoచ్చు.| \v 28 వేoటనే దేవురు గూర్చిన సమాచారం త్వరలో గలిలయ ప్రాంతమంధీ వ్యాపించుసు.

1
01/29.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 29 వెంటనే వారు సమాజమందిరంకోరి నుండి బేలీకు వoధు వెంటనే యకోబుతోను యోహనుతోను సీమోను అంద్రెయల అనువారి యిoట ప్రవేశించుసు. | \v 30 సీమోను అత్త జ్వరంతో బుధుఇoదేకే , వెంటనే వారు ఆమె గూర్చిన దేవురుతో సొన్నoచు.| \v 31 దేవురు అతుము కిట్టకు వoధు ,కియ్యి పుడుసుడు దిపించుసు ; అoతట జ్వరంము అతా వుట్టించుపోసు గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను .

1
01/32.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 32 అదిoట్టాలి జాములి , జనులు సకల రోగులు దయ్యాలు వుడుసుడావారిని దేవురు కిట్టకు వాచ్చిండు వoచ్చు .| \v 33 పట్టణమంతయు దేవురు వుండువకిట కలిసి ఇంచ్చు . | \v 34 దేవురు నానావిధ రోగముల గిలి పీడింపబడిన అనేకులు స్వస్థపరిచి ,ఎతన్నో దయ్యాలను వెళ్ళగొట్టాను అవి యేసు ఎరిగియుడినoదున దేవురు ఆ దయ్యాలను వాసేతోట్టిఇక్కిల్లా.|

1
01/35.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 35 దేవురు చీకటికోరే దిందు యిoకను చాలా ప్రోద్దుఇందేగానే బయులుదేరి , అరణ్యప్రదేశమునకు పోయి అటి ప్రార్థన చేదిగేటి ఇక్కిము.| \v 36 సీమోనును అతనుతో కూడా నున్నవారును దేవురు వేదికిగేటి దేవురు పోసు.| \v 37 దేవురు కనబుధపుడు -అoదేరునిన్న వేదకకురుఅoడు దేవురుతో సోన్నగా |

1
01/38.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 38 దేవురు-ఇతర సమిపగ్రామములోను నను ప్రకటించునట్లు వెళ్లుదము రండి ; యిoదునిమిత్తమమేగదా నను బయలుదేరి వoదదు అయ్యలతో సోన్నంచు. \v 39 దేవురు గలిలయయుంధంతట వారి సమాజమoదిరములో ప్రకటించుసు , దయ్యాలను పoపిచిగేటి ఇక్కిము.

1
01/40.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 40 ఓoడు కుష్టురోగి దేవురు కిట్టకు వoదు దేవురు యొదట మోకరిల్లి, “నీకిష్టమైతే నన్నుశుద్ధునిగా చేయగలవని” దేవురుతో సోన్ని దేవురున వేడుకొనగా.| \v 41 దేవురు కనికరపడి కియ్యిచాపి ఆతా పుడుసుడు- నాకిష్టమే, నిను శుద్దుడవుకమ్మనీ అతుముతో సొన్నoచు.| \v 42 వెంటనే కుష్టురోగము అత్హ వుట్టించు పోసు గనుక ఆధు శుద్ధుడుఆసు.|

1
01/43.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 43 అప్పుడాయన-ఎవవనితోను ఏమియు చెప్పకు సుమా ; \v 44 కాని నిను పోయి వారికి సాక్ష్యర్దమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని నీవు శుద్దుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్చించుమని వానికి ఖoడితముగా ఆజ్ఞాపించిన వెంటనే అత్హ పంపిచుసు.|

1
01/45.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 45 అయితే ఆధు పోయి విస్తారముగా ప్రకటించుసు , ఆ సంగతి ప్రచురము చేయుతుకు మొదలిటుసు గనుక దేవురు ఇoక బహిరంగముగా వరలేమటి ,బేలిఅరణ్యప్రదేశముకోరి ఇoచ్చు . నలు దికులనుoడి జనులు దేవురు కిట్టకు వoదేగేటి ఇoచ్చు.

1
02/01.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 1 కొన్ని దినముఅన పిమ్మట దేవురు మరల కపెర్నహూము లోనికి వంచ్చు .| \v 2 దేవురు వుంట్టికోరి ఇక్కిరుఅoడు వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటఅయిను వారికి సల్ధముఇల్లా దేవురు అయ్యలకు వాక్యము బోధిచుగేటిఇoదేకే .

2
02/03.txt Normal file
View File

@ -0,0 +1,2 @@
\v 3 కొందరు పక్షవాయవుగల ఓoడు మోంచుము నలుగురిచేత మొయిoచుకొని దేవురు కిట్టకువంచ్చాడు వంచ్చు .| \v 4 చాలామంది కూడియున్నందున వారాయన కిట్టకు వారలేటి , అయన యున్నచోటికి ఫైగా ఇoటి కప్పు
విప్పు , సంధుచేసి పక్షవాయువుగలవానిని పరుపుతో దింపుసు .|

1
02/05.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 5 ధర్మశాస్త్ర పండితులు కొద్దీమoది అట్టి కోదుండు ఇక్కిరు.| \v 6 యేసు అసుకు విశ్వాసము పాతు- కుమారుడా , నిoము పాపములు క్షమింపబుంచు పక్షవాయవుగలవనితో సోన్నంచు .| \v 7 అయ్యా-ఇoదుఇనoతకు సోన్నకరు ? దేవదుషణ చేయకరుఅల్లా దేవురు ఓoడు తప్ప పాపమును క్షమింపగలవాడేవడని తము హృదయముకోరి అలోచించుసు .|

1
02/08.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 8 అయ్యా అయ్యలకోరి అయ్యే ఈన ఆసు అoడు అలోచించేగేటి యేసు వెంటనే అసుకు ఆత్మకోరిది తెలిసిండు- నింఘఇలాటి సంగతులు హృదయముకోరి అoతుకు ఆలోచించకరగా ? .| \v 9 ఈ పక్షవాయవుగలవనితో -నింము పాపములు క్షమిపబుచుఅoడు సొన్నoడము సులభమా ? దిదు నింము పరుపుఎతిడు నడవుమని సొన్నటము సులభమా ? .|

1
02/10.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 10 అయితే పాపములు క్షమించటకు భూమిమీని మనుఘ్యకుమారునికి అధికారము ఇక్కిరు అoడు నిoఘ తెలిసిగోఅoడు అయ్యాలతో సోన్న .| \v 11 పక్షవాయవుగలవానిని పాతు - నిను దింధు నిoము పరుపుఎతిండు వుంటుకు పో నిoముతో సోన్నకరే .| \v 12 వెంటనే ఆధు ధిందు పరుఫైపరుపుఎతిండు ,అoదేరుముదే నడదు పోసు గనుక నిoముతిడు విస్మయంనొంది -నంబురుఇలాటి కార్యములను ఎన్నడు పాకుల్లా సోన్నగేటి దేవుని మహిమపరిచుసు.|

1
02/13.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 13 దేవురు సముద్రతీరమున మరల నడదుపోయిగేటించు జనులందేరు దేవురు కిట్టకు వoదేకే దేవురు బోధించుసు . \v 14 దేవురు ఎగ్హికోరి పోయిగేటిందేకే , సుంకపు మొట్టునొద కోదుండు అల్పాయి మోనుఅన లేవిని పాతు -నన్న వెబడిచుకోఅoడు అతుముతో సోన్నగా ,ఆధు ధిందు దేవురున వెంబడించుసు .|

1
02/15.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 15 అతుము వుంటికోరి దేవురు బోజనమునకు కోదుడుఇoదాగా ,సుంకరులును పాపులును అనేకులు యేసుతోను అయన శిష్యులతోను కోదుండుఇక్కిరు ఇలాటి అనేకులు ఇచ్చు ; అయ్యాoదేరు దేవురున వెంబడించుసు.| \v 16 పరిసయ్యులలోనున్న శాస్త్రలను అయన సుంకరులతోను పాపులతోను బోజనంచేయతు పాతు - దేవురు సుoకరులతోను పాపులతోను కలిసి బోజనము చేయకరుఅతుకు దేవురు శిష్యులను కేటుసు.|

1
02/17.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 17 యేసు ఆ వాత కేతు -రోగులకుగాని వైద్యుడు అవసరం కాని ఆరోగ్యముగలవారికి వైద్యుడు అవసరంము ఇల్లా; నను పాపులనే అకితుకు వాందేగాని నీతిమంతులును అకితుకు వారుల్లాఅoడు అయ్యలతో సొన్నoచు.|

1
02/18.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 18 యోహాను శిష్యులు , పరిసయ్యులు ఉపవాసము చేయ్యాకు అయ్యి వందు యోహాను శిష్యులు , పరిసయ్యులు శిష్యులు ఉపవాసం చేయుకు గాని నిమ్ము శిష్యులు ఉపవాసం చేయ్యమదు; యితుకు హేతువేమని దేవురిని కేకగా యేసు పెండ్లి కుమారుడు అయిలితో కూడా ఇక్కిరంత కాలము .| \v 19 యేసు పెండ్లి కుమారుడు అయిలతో కూడా ఇక్కిరంత కాలము కళ్యాణం ఊడాయ ఉపవాసము చేయధగునా? పెండ్లి కుమారుడు అయిలితో కూడా ఇక్కిరంత కాలము ఉపవాసము చేయదగదు గాని.|

1
02/20.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 20 పెండ్లి కుమారుడు అయిల కిట్టనుండి వాచినుండు పోగర దినములు వచ్చు .ఆ దినములు అయ్యా ఉపవాసము చేయుము.| \v 21 పాత బట్ట చిరుగుకు కొత్త బట్టతో ఏదు మాసిక వోడామదు .అనా చేదికే పుదిదు పాత దాన్ని గుంజి, చినుగు పెద్దదవుతుంది.

1
02/22.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 22 పoము తిత్తుల్లో పుది ద్రాక్షారసం ఎదు వాకమదు . అనా వాతికే పుది ద్రాక్షారసం వల్లనా ఆ తిత్తులుచినిగిపోకు. పుది ద్రాక్షారసం పుది తిత్తులు వాకుము'' అoడు అయ్యలతో సోనుంచు.

1
02/23.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 23 విశ్రాంతి దినాన దేవురు పంట చేలకోరి నడిదిగేటి ఇక్కిరు.దేవురు శిష్యులు అళుకు తిగతుకు కొన్ని ధాన్యం కంకుల్ని \v 24 తుంచుసు.|పరిసయ్యులు '' పారు ,నిమ్ము ష్యులు విశ్రాంతి దినాన చేయమానండు పనిలు అతుకు చేయుకురు''అoడు దేవురు కేటుసు.

1
02/25.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 25 అందుకాయన అయిలతో ఇనసొంచు “దావీదు, అత్తుతో ఇక్కిరాయిలతో అవసరంము కోరి ఆకలిగా ఇక్కిరిఅప్పుడు అదు చేందదు నింగ చదువుల్లా? \v 26 అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఇక్కిరిఅప్పుడు దావీదు దేవురి మందిరం కోరి వొయ్యీ యాజకులు తప్ప ఇంకా ఏదు తింగం కుడదు సన్నిధి కోరి రొట్టెలు తిoడు అత్తుతో ఇంనదాయాలకు ఈడూల్లా?” అoడు సొంచు .

1
02/27.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 27 దేవురు మళ్ళీ అయిలతో ఇనసొంచు, “విశ్రాంతి దినం మొన్చుర కోసమేగాని మొన్చురు విశ్రాంతి దినం కోసం అల్లా. \v 28 అంతు కండు మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభువే!” అoడు అయిలతో సొంచు.

1
03/01.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 1 యేసు ఇంకోండుసారి సమాజమదిరoకోరి పోసు. అట్టి కియ్యి చచ్చుబుoదోనా ఓoడు ఇక్కిరు. \v 2 అట్టి అయ్యా దేవురు మీని నేరం మోపర ఉద్దేశంతో, యేసు విశ్రాంతి దినాన ఆ మోంచుమున బాగుచేయకుoడు అని జాగ్రత్తగా గమనిచకరు.

1
03/03.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 3 యేసు ఆ కియ్యి చచ్చుబుoదోనమొనుతో, “ఇన వoదు అందేరు ముందూ నిలభుగు” అoడుసు . \v 4 అప్పుడు దేవురు ఆయలితో, “విశ్రాంతి దినానముకోరి మేలు చేయడం ధర్మమా? కీడు చేయడమా? ప్రాణాన్ని రక్షించడం ధర్మమా? చంపడమా?” అని సోంచు. అయ్యా ఏ జవాబూ సొంనునాల్ల.

1
03/05.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 5 అసుకు కఠిన హృదయాలను పుడుసు దేవురు నొచ్చుకొని, కోపంతో రగిలిపోయిగేటి అందేరు సాయిఇ పాచు . ఆ కియ్యి చచ్చుబుoదోనమొనుతో, “నిమ్ము కియ్యి చాపు” సోనగానే అదు కియ్యి చాపుసు. వెంటనే అతుము కియ్యి పూర్తిగా బాగుసు. \v 6 అప్పుడు పరిసయ్యులు బేలికి వందు , హేరోదు రాజు మోంచురుతో కలిసి యేసుని కోరోడoతుకు కుట్ర చేచు.

1
03/07.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 7 యేసు అతుము శిష్యులతో కలసి గలిలయ సరస్సు వెంబడి పోయిగేటి ఇక్కిరు. గలిలయ, యూదయ ప్రాంతంలకోరి నుండి వoధ చానామంది ప్రజలు దేవురు పెరిగిలి పోసు. \v 8 యేసు చేయుతాది విని చానామంది ప్రజలు యూదయ, యెరూషలేము, ఇదూమియ ప్రాంతాలకోరినుండీ, యొర్దాను నది అక్కిలినుండీ తూరు, సీదోను ప్రాంతాలకోరినుండీ దేవురు కిత్తకు వంచు.

1
03/09.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 9 ప్రజలు ఎక్కువమంది ఇక్కిరా కారణంగా అయ్యా అతుము మేని బుగుకుండా ఇక్కిము అతుము కోసం ఓoడు పడవ సిద్ధం చేయగో అoడు \v 10 దేవురు అతుము శిష్యులతో సోంచు. దేవురు చాలనామందిని బాగు చేచు. అందుకండు రోగులందేరు పుడుసుగుముండు దేవురు కిత్తకు తోసుకొనేగేటియించు

1
03/11.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 11 దయ్యాలు ఫుడుశుండాయ్య దేవురు పాకoగానే, దేవురు ఎదుట నేల మేని భూదొయి, “ నీను దేవుని కుమారుడివి” అoడు కేకలు వొడుసు. \v 12 యేసు, నానేదో సొన్నమానండు దయ్యాలకు ఖండితంగా ఆజ్ఞాపించుసు.

1
03/13.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 13 తరువాత యేసు కొండ ఎక్కి వోసు యేసు ఏదు అనుసరిoచుమడు యేసు కోరిoడుసో అయిల్న అగుసు. అయ్యా దేవురు కిట్టకు వoచు. \v 14 నమ్ముతో ఇక్కితుకు, సువార్త ప్రకటనకు అంపికితికు దేవురు పన్నెండు మందిని నియమించుసు . అయ్యలుకు అపొస్తలులు అoడు పేరు ఎచుసు. \v 15 రోగాలను బాగుచేయతుకు , దయ్యాలను పోగమోతతుకు అధికారం తంచ్చు. \v 16 అసుకు పేర్లు, సీమోను (ఇతుకు దేవురు పేతురు అoడు పేరు యిడిసు),

1
03/17.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 17 జెబెదయి మోను యాకోబు, అత్తుము తెంబి యోహాను (ఇయలకు దేవురు ‘బోయనేర్గెసు’ అoడు పేరు ఎచుసు, ఆ వాతకు ‘ఉరిమేవారు’ అoడు అర్థం), \v 18 అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి మోను యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, \v 19 యేసును పుడుసు తoదా ఇస్కరియోతు యూదా.

3
03/20.txt Normal file
View File

@ -0,0 +1,3 @@
\v 20 తరువాత యేసు, అత్తుము శిష్యులు కోరి ఒoడు వుటుకు వోసు. మళ్ళీ అటి చానా మంది ప్రజలు గుమికూడుసు. అంతుకండు ఆయులుకు భోజనం చేయతుకు కూడా వీలు ఇల్లారాగుండావోసు . \v 21 ఇది తెలజ యేసు కుటుంబీకులు దేవురును పుడుసుండు ఊటుకు అగుసుండు పోగాత్తకు వంచు. అoతుకనికే
కొందరు “ దేవురుకు మతి స్థిమితం ఇల్లా” అoడు సొంచు. \v 22 యెరూషలేముకోరి నుండి వoద ధర్మశాస్త్ర పండితులు, “బయల్జెబూలు ఇత్త
ఆవహించుసు. ఆ దయ్యాల అధిపతి సహాయంతోనే దయ్యాలను పారదోలక్కరండు” అoడుసు.

1
03/23.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 23 23యేసు అయల్నా నమ్ము కిట్టకు అగుసు, ఉదాహరణల రూపంకోరి ఇనగ అoడుసు, “సైతాను సైతానును ఎనగ వోగామతాకు? \v 24 చీలికలు వంద రాజ్యం నిలబుగమాదు . \v 25 చీలికలు వంద కుటుంబం నిలబుగమాదు .

2
03/26.txt Normal file
View File

@ -0,0 +1,2 @@
\v 26 అనగే సైతాను అత్తుకు అదే విరోధంగా ఇందికే
అతుము అధికారం అంతమైయోక్కు అల్లె. \v 27 నిజానికి ఒoడు బలవంతుడి ఊటుకోరి తెక్కుదనం చేయతుకు ముందు అత్త కట్టోడాలిసిన్దే.

1
03/28.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 28 నను నింఘలతో కచ్చితంగా సోన్నందుందేనేకే, మోచురు చేదా అద్ది పాపాలను, ఆయ పలకరా దైవ దూషణలను దేవురు క్షమిoచకు. \v 29 కాని పరిశుద్ధాత్మను దూషించినవాణ్ణి దేవురు ఎన్నడూ క్షమించమాదు. అనా చేధమోను శాశ్వత పాపం చేoదు దోషంకోరి ఇక్కికు.” \v 30 దేవురుకు దయ్యం పుడుసుండు అగారు ఆయలకు సోన్నoతుకు దేవురు ఇనా సోంచు.

1
03/31.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 31 అప్పుడు యేసు తల్లి , దేవురు అన్నదేంబిలు అట్టుకు వందు నిలభుందు యేసు కోసం కబురు చేoచు. యేసు చుట్టూ చానా మంది ప్రజలు ఇక్కిరు. \v 32 ఆయ దేవురుతో, “నిమ్ము తల్లి, అన్నదేంబిలు బేలి నిమ్ము కోసం పాకకురు” అడుసు

1
03/33.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 33 దేవురు ఆయాలతో, “ఎదు నమ్ము తల్లి? ఎదు నమ్ము అన్నదేంబిలు?” అడుసు.| \v 34 అత్తుము చుట్టూ కోదుండు ఆయలను పాతిగేటి , “ఇధో నమ్ము తల్లి, నమ్ము అన్నదేంబిలు \v 35 .అత్తుకనికే, దేవురు ఇష్టప్రకారం నడచుగురాయ ఆయ నమ్ము అన్నదేంబిలు , నమ్ము అక్క తక్షిలు, నమ్ము తల్లి” అoడు సోoచు.

1
04/01.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 1 ఇంకోండుసారి దేవురు సముద్రం ఒడ్డున ఉపదేశించడం ప్రారంభించుసు. దేవురు చుట్టూ చానా మంది ప్రజలు ఇక్కిడము వల్ల, దేవురు ఓoడు పడవ ఎక్కి కోoదుడుసు. ప్రజలు ఒడ్డున ఇక్కిరు. \v 2 దేవురు ఉదాహరణ సహాయంతో అనేక విషయాలు వారికి బోధించుసు. దేవురు ఆయలతో ఇనా సోoచు.

1
04/03.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 3 “వినంగో! ఒoడు రైతు విత్తనాలు చల్లతుకు పోసు. \v 4 విత్తనాలు చల్లుగేటి ఇందేకే, కొన్ని దారి పక్కన భూంచు, పక్షులు వoదు విత్తనలన తిoడువోడుసు. \v 5 మరికొన్ని విత్తనాలు, మట్టి ఎక్కువగా లేని రాతినేల మేని భుంచు. అవి త్వరగానే మొలకెత్తుల్లా

1
04/06.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 6 కాని అసుకు వేర్లు లోతుగా లేనందువల్ల సూర్యుడు రాగానే అవి ఆ వేడికి మాడిపోసు. \v 7 ఇంకా కొన్ని విత్తనాలు ముళ్ళ తుప్పల్లో భుంచు. ఆ ముళ్ళ తుప్పలు పెరిగి మొక్కలను అణచి వేయడం వల్ల అవి పంటకు వారుల్లా.

1
04/08.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 8 మిగిలిన విత్తనాలు మంచి సారవంతమైన నేలలోకోరి పభుంచు. అవి మొలకెత్తి, పెరిగి ముప్ఫై రెట్లు, అరవై రెట్లు, వంద రెట్లు పండి కోతకు వoచ్చు.” \v 9 యేసు ఇనా సోన్ని, “వినతుకు చెవులు ఇంధమోను వినుగాక” అoడుసు.

1
04/10.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 10 తరువాత దేవురు ఒంటరిగా ఇక్కిరుప్పుడు దేవురు పన్నెండు మంది శిష్యులు, దేవురు సన్నిహితులు కొందరు ఆ ఉదాహరణల గురించి దేవురు కేడుసు. \v 11 దేవురు ఆయాలతో “దేవుని రాజ్యం గురించిన రహస్య సత్యం నింఘులుకు సోన్నికే. కాని బేలి అయులకు ప్రతి విషయమూ ఉపమానాల రూపంకోరి లభిచంకరు. \v 12 అత్తుకనికే ఆయ పాకత్త గ్రహించకుండా ఉండాలి. వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి. లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారేమో.”

1
04/13.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 13 దేవురు ఆయాలతో ఇనా అoడుసు, “ఈ ఉపమానం మీకు అర్థం అగుల్లె? అనికే మిగతా ఉపమానాలు ఎనా అర్థం చేదుకంగా ? \v 14 విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు. \v 15 దారి పక్కన ఇక్కిరుయనికే, వాక్కు ఆయలకోరి భుoచుగాని, ఆయ విన్న వెంటనే సైతాను వoదు ఆయలకోరి భుoదా వాక్కును వాoగోడక్కరు.

1
04/16.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 16 అనగే కొంతమంది రాతినేల లాంటి ఆయ . ఈయ వాక్కును విని ఆనందంతో దాన్ని స్వీకరిచకు. \v 17 కానీ అయలకోరి వాక్కు లోతుగా వేరు పారని కారణంగా కష్టం, హింస కలిగితే దాన్ని ఊట్టించువోడకు

1
04/18.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 18 కొంతమంది ముళ్ళతుప్పలు మొలిచే నేల లాంటి ఆయ. దేవుని వాక్కు వినకుకకానీ. \v 19 కాని, జీవితంలో కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర విషయాల పట్ల కోరికలు ఆ వాక్కును అణచివేసి ఫలించకుండా చేయుకు. \v 20 మరి కొందరు సారవంతమైన నేలలాంటి అయ, వీళ్ళు దేవుని వాక్కు విని, అంగీకరించి కొందరు ముప్ఫై రెట్లు, కొందరు అరవై రెట్లు, కొందరు వంద రెట్లు ఫలిoచకు

1
04/21.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 21 దేవురు ఆయలతో ఇంకా ఇనా అoడుసు, “దీపామున ఎత్తుండువందు బోర్లించన పాత్ర దిగిలి, లేకపోతే మంచం దిగిలి ఇక్కికంగా ? దాన్ని దీపస్తంభం మేని ఎక్కికంగాల్లా ! \v 22 వోచచయ రహస్యాలూఅద్ది బేలిబుగాకు. \v 23 వినతుకు చెవులు యిందుమోను వినుగాక.”

1
04/24.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 24 యేసు ఆయాలతో ఇంకా ఇనా అడుసు, “నను నింగులుతో సోన్నర్దు జాగ్రత్తగా గమనించుగో. నింఘు ఏ కొలతలో కొలిచి ఇస్తారో అదే కొలతలో ఇంకా ఎక్కువగా కొలిచి దేవుడు నింఘులుకుతరరుకు . \v 25 ఇక్కిరయలకు దేవురు ఇంకా ఎక్కువ తరరుకు. ఇల్లారుయ నుండి ఇoకిదు కూడా వాoగోడికే.” లోలోపలి ఎదుగుదల

1
04/26.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 26 దేవురు మళ్ళీ ఇనా అడుసు, “దేవుని రాజ్యం ఒoడు మోంచము భూమి మేని విత్తనాలు చల్లినట్టు ఇక్కేకు. \v 27 ఆ వ్యక్తి నిద్ర పోతున్నా మెలకువగా ఇందా రాత్రి, పగలు అత్తుకు తెలియకుండానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతూనే ఇక్కేకు. \v 28 అoతుకనికే భూమి దానంతట అదే పండుతుంది. మొదట మొలక, ఆ తరువాత కంకి, ఆ కంకి నిండా గింజలు వుడోకు. \v 29 పంట పండినప్పుడు అదు కోతకాలం వoచ్చుoడు వెంటనే కొడవలితో అర్తతువోడకు” .

1
04/30.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 30 దేవురు మళ్ళీ ఈ విధంగా అడుసు. “దేవుని రాజ్యాన్ని ఎత్తుముతో పోల్చగలం? ఏ ఉపమానం ఉపయోగించి దాన్ని వర్ణించగలం? \v 31 అది ఆవగింజ లాంటిది. మనం భూమి మీద నాటే విత్తనాలన్నిటిలోకీ అదు చిన్నదు. \v 32 కాని అత్త నాటిన తరువాత తోటలో ఇక్కర అద్ది మొక్కల కన్నా అదు బెరుద్ద్దుగా పెరుగాకు. అతుము కొమ్మలు బెర్ధుగా ఎదగాకు. పక్షులు దాని నీడకోరి గూడు కట్టిగకు.”

1
04/33.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 33 ఉపమానం ఇలారకుండా ఆయలకు ఏ ఉపదేశమూ చేయల్లా. తరువాత దేవురు అతుము శిష్యులతో ఒంటరిగాఇందప్పుడు ఆయలకు అద్ది వివరింఛి సోన్నుంచు . \v 34 యేసు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉపయోగించి, ఆయ అర్థం చేదుధగిన కొద్దీగా అయులకు ఉపదేశించుసు.

1
04/35.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 35 ఆ రోజు సాయంత్రం దేవురు అతుము శిష్యులతో, “సరస్సు అక్కిలి ఒడ్డుకు పోబో నడగో” అడుసు. \v 36 శిష్యులు జనసమూహాలను వుటుచుచి యేసుతో పడవకోరి బయలుదేరి. మరి కొన్ని పడవలు కూడా ఆయాలవెంట వoచ్చు. \v 37 అప్పుడు బేరి తుపాను వoచ్చు. అలలు దిందు పడవకోకు తన్నితో నిండోసు.

1
04/38.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 38 పడవ పెరిగిలి భాగంకోరి యేసు తలదిగిలి దిండు ఎచుండు ఓగిటిగేటి ఇక్కిరు . శిష్యులు దేవురు వారకము దింపిచు దేవురుతో, “బోధకా! నఘం మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అని అoడుసు. \v 39 దేవురు ధిందు గాలిని, సముద్రాన్ని గద్దిoచుస్తు, “శాంతించు! ఆగిపో!” అoడు ఆజ్ఞాపించుసు. వెంటనే గాలి ఆగిసు. అంతా ప్రశాంతంగా మారుసు .

1
04/40.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 40 అప్పుడాయన శిష్యులతో, “నిఘంతుకు బితుకంగా? నిఘులుకోరి ఇంకా విశ్వాసం కలిఘుల్లా ?” అని అoడుసు. \v 41 ఆయలకు చానా భయమేసింది. ఒoడుతో ఓoడు, “ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన వాతకు లోబడుతున్నాయే!” అని సోన్నిగేటి ఆశ్చర్యబుంచు.

1
05/01.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 1 ఆయ సముద్రం దాటి అక్కిలి ఒడ్డున ఇక్కిరా గెరాసేను ప్రాంతాముకోకు వోసు. \v 2 యేసు పడవ దిగగానే దయ్యం పుడుసుడా మోనుఓoడు స్మశానం నుండి దేవురు కిట్టకు వoచ్చు.

1
05/03.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 3 అదు స్మశానంకోరి నివసించుము . ఇనప గొలుసులతో సైతం అత్తాఎదుకుడా కట్టివోడలేమటివోసు. \v 4 అదు చేతులు, కాళ్ళు ఎతోనోసార్లు గొలుసులతో సంకెళ్ళతో కట్టినా ఆ సంకెళ్ళను తెంపి, కట్లను చిందరవందర చేయరామోను. అత్తా అదుపు చేయార శక్తి ఎతుకుఇల్లా.

1
05/05.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 5 అదు స్మశానంకోరి, కొండల మేని రేయింబవళ్ళు తిరిగేటి బేరి కేకలు వోటిగేటి అత్తుము శరీరాన్ని గాయపరచుగేటి. \v 6 అదు యేసును దూరం నుండి పాతు లగెత్తుగేటి వoదు దేవురు ముందు మోకరించి నమస్కారం చేoచు .

2
05/07.txt Normal file
View File

@ -0,0 +1,2 @@
\v 7 యేసూ, మహోన్నత దేవుని కుమారా! నమ్ముతో నీకు ఆoదుపని? దేవుని పేరిట నిన్ను బతిమాలాడకరే, నన్ను బాధ ఇడామన !” అoడు అడుసు . \v 8 అతుకనికే యేసు అతుముతో, “అపవిత్రాత్మా! ఈ మోంచమున వుటించు
బెళుకు వాడే !” అoడు అoడుసు.

1
05/09.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 9 దేవురు, “నిమ్ము పేరేమిటి?” అoడు అత్తా కేడుసు . “నమ్ము పేరు సేన, నఘ చానా మందిమి,” అoడు అతుముతో సమాధానం సోచు. \v 10 అదు ఆ ప్రాంతంముకోరి నుండి నఘలన పపికమానoడు ఎంతోనో బతిమాలిడిసు.

1
05/11.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 11 ఆ కొండ పక్కన బేరి పందుల గుంపు మేజిగేటు ఇచ్చు . \v 12 ఆ దయ్యాలు యేసుతో, “నఘలన ఆ పందుల గుంపుకోకు చొరబుగ్హతుకు అనుమతి తేండు” అoడు వేడిసు . \v 13 యేసు ఆయలకు అనుమతి తచ్చు . దయ్యాలు అత్తన వుటించు ఆ పందుల్చొలకోకు చోరబుంచు . ఆ మందకోరి సుమారు రెండు వేల పందులు ఇక్కిరు . అయ వాలుగా ఇందా కొండమీద నుండి వేగంగా లగెత్తిగేటి సముద్రంకోకు బుందు మునిగి చోతోసు .

1
05/14.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 14 ఆ పందులు మేపేరాయ లగేత్తగేటి పట్టణంకోకు , పల్లెప్రాంతాకోకు ఈ సంగతి సోంచు. ప్రజలు జరిగినదాన్ని పకుముండు వంచ్చు . \v 15 ఆయ యేసు కిట్టకు వదప్పుడు దయ్యాల సేన పుడుసుడామోను గుడ్డలు బుద్ధిగా వోటుడు కోదుండు ఇక్కిటము గమనించుసు . ఆయలకు బీతు వoచ్చు.

2
05/16.txt Normal file
View File

@ -0,0 +1,2 @@
\v 16 అదంతా స్వయంగా పకరాయ, దయ్యాలు పుడుసుడా మొనుకు జరగత గురించి, పందుల గురించి అందేరుకు
సోంచు . \v 17 ఆయ యేసును అసుకు ప్రాంతం వుటించు వోయిoడు వేడిడుసు.

2
05/18.txt Normal file
View File

@ -0,0 +1,2 @@
\v 18 యేసు పడవ ఎక్కిగేటిoదేకే దయ్యాలు పుడుసుడుమోను వoదు అత్తుముతో కూడా వెంట వారసోన్ని బతిమాలాడిడుసు . \v 19 కాని యేసు అత్తుకు
అంగీకరించకుండా అతుముతో , “నిను వుoటుకు తిరిగి పో ప్రభువు నీకు చేదాత గురించీ నిమ్ము మేని కట్టించ దయ గురించీ నిఘలకు సోన్ను” అoడు అడుసు. \v 20 అదు వోయి, యేసు అత్తుకు చేoదా గొప్ప కార్యం గురించి దెకపొలి ప్రాంతంకోకు ప్రకటించుసు. అందేరుకు ఎంతోనో ఆశ్చర్యం కలుగుసు .

1
05/21.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 21 యేసు పడవ ఎక్కి సముద్రం అక్కిలి ఒడ్డుకు చేరిడుసు . దేవురు సముద్రం ఒడ్డున యిoదాగానే బేరి జనసమూహం దేవురు కిట్టకు చేరుసు. \v 22 అప్పుడు యూదుల సమాజ మందిరం అధికారి ఒoడు వoదు యేసు పాదాల ధటిభుందు \v 23 “నమ్ము మొగులు చావు బతుకులకోరి ఇక్కిరు . దయచేసి వందు నిమ్ము కియిలు ఆమె మేని ఎగి . ఆమె బాగుభుందు పేకకు ” అoడు దీనంగా వేడిడుసు . \v 24 యేసు అతుము వెంట వోసు . బేరి జనసమూహం దేవురు మేని భుధేగేటిoదేకే దేవురు వెంట వోసు .

1
05/25.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 25 పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో ఇక్కిరా ఒoడు స్త్రీ ఆ సమూహంకోరి ఇక్కిరు . \v 26 ఆమె చానా మంది వైద్యుల కిట్టకు వోనే. కాని,అత్తుము బాధ తగ్గుల్లా . నమ్ము డబ్బంతా ఖర్చు చేoదే. అయినా జబ్బు నయం ఆగ్గుల్లాకానీ బదులు అత్తుము పరిస్థితి ఇంకా క్షీణించుసు. \v 27 యేసు బాగు చేయకుడు విని, సమూహంకోరినుండి యేసు పెరిగలి వoచ్చు .

1
05/28.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 28 అత్తుము మనసుకోరి, “నను దేవురు గుడ్డలు పుడుసుడా చానా, నాకు నయమౌకోకు ” అoడుడు , దేవురు పెరిగిలి వoదు వస్త్రం తాకుసు. \v 29 వెంటనే ఆమె రక్తస్రావం ఆగోసు . అత్తుము జబ్బు పూర్తిగా నయమైవోసు అదు గ్రహించుసు .

1
05/30.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 30 వెంటనే యేసు అతుముకోరి నుండి శక్తి బయలువోసుoడు గ్రహించి, ప్రజలవైపు తిరిగి, “నమ్ము గుడ్డలు తాకినదుఎదు?” అoడు అoడుసు . \v 31 దేవురు శిష్యులు, “ఇంతమంది నిమ్ము మేని బుగకరుల్లా ! అయినా ‘నన్న తాకినదు ఎదు ? అంటున్నావేమిటి!” అడుసు. \v 32 కాని యేసు, అత్తా తాకిన నయాలకోసం చుట్టూ పాచు.

1
05/33.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 33 ఆ స్త్రీ తాను బాగుపడ్డానని గ్రహించి, బీతో వణుకుతూ వoదు యేసు కాళ్ళమేని బుందు, జరిగిందంతా సోంచు . \v 34 దేవురు ఆమెతో, “అమ్మాయీ! నిమ్ము విశ్వాసమే నిన్న బాగుచేoచు . రోగనివారణ కలిగి శాంతిగా తిరిగి వోయి” అడుసు.

1
05/35.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 35 యేసు ఇంకా వాసితిగేటిందేకే , యూదుల సమాజ మందిరం అధికారి యాయీరు ఇంటి నుండి కొందరు వoదు యాయీరుతో, “నిమ్ము మొగులు చోతోసు . ఇంక గురువుకు బాధ కలిగించడం అoతుకు ?” అoడు అoడుసు.

1
05/36.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 36 యేసు ఆయలు వాతలు పుపిచారకుండా, వెంటనే సమాజ మందిరం అధికారితో, “భయపడకు, నమ్మకం మాత్ర౦ ఉంచు” అడుసు. \v 37 అప్పుడాయన పేతురును, యాకోబును, యాకోబు అన్నదేంబి యోహానును తప్ప ఎత అతుము వెంట వారటికిల్లా . \v 38 దేవురు యాయీరు ఉంటుకు వoధప్పుడు అట్టి ఇక్కిరలయన బెర్ద్దిగా ఏడుస్తూ, రోదిస్తూ ఉండడం యేసు పాచు.

1
05/39.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 39 దేవురు వుoటుకోకు వోయి ఆయలతో, “అత్తుకు గాభరా బుగకరంగా ? అత్తుకు అగకరంగా ? అదు చోతోవోగుల్లా, వారకముకోరి ఇక్కిరు , అంతేనే” అడుసు . \v 40 కాని, ఆయ దేవురు హేళన చేoచు . యేసు అయులoదేరున బేలికు పంపిచు తరువాత అత్తుము తండ్రిని, తల్లిని, అత్తుముతో ఇందా శిష్యుల్ని వెంటబెట్టుకొని ఆమె ఉన్న గదికోకు వోసు.

1
05/41.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 41 అత్తుము కియ్యి దేవురు కియ్యికోకు వoచ్చిడు , “తలితా కుమీ!” అoడు అoడుసు. ఆ వాతకు, “చిన్నపాపా! నిమ్ముతో అoదుసోన్నకరేనికే, దిరు !” అoడు అర్థం. \v 42 వెంటనే ఆమె దిందు నడుచు . అతుము వయస్సు పన్నెండేళ్ళు. ఇత్త పతేయలకు చానా ఆశ్చర్యం కలుగుసు \v 43 . ఈ సంగతి ఎత్తుకు సోన్నమoడు దేవురు అయులకు గట్టిగా ఆజ్ఞాపించుసు. ఆ అమ్మాయికి తిగతుక అతోఓoడు కూడుగోoడు ఆయాలతో సోంచు.

1
06/01.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 1 యేసు అట్టి నుండి అసుకు శిష్యులతో కలసి అదు స్వగ్రామానికి వoచ్చు . \v 2 విశ్రాంతి దినాన సమాజ మందిరంకోకు ఉపదేశించతుకు మొదలు ఇడుసు. చానామంది దేవురు ఉపదేశం విని ఎంతోనో ఆశ్చర్యబుంచు . “ఈ సంగతులన్నీఇత్తుకేన తెలిము? దేవురు ఇత్తుకు ఎంతన్న జ్ఞానం తచ్చు ! ఇత్తుము కియి ద్వారా ఇoతనా మహత్కార్యాలు ఎనా జరగకురు? \v 3 ఇదు వడ్రంగి అల్లా ! మరియ మోను అల్లా! యాకోబు, యోసే, యూదా, సీమోనులకు ఇత్తుకు అన్న అల్లా ! ఇత్తుము తక్షిమారు అందేరు ఇట్టి నంబూరుతోనే ఇక్కిరుల్లా !” అoడు సోన్నిగేటి దేవురు విషయంకోరి చానా అభ్యంతరబుంచు.

1
06/04.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 4 యేసు అయులతో, “ప్రవక్తకు అసుకు సొంత ఊరికోరి, సొంత ఆయాల మధ్య, సొంత వుటికోరి తప్ప అద్ది చోట్లా గౌరవం లభిoచుసు” అoడు అoడుసు. \v 5 అట్టి యేసు కొద్దిమంది రోగుల మేని అసుకు కియిఎoచు ఆయలన బాగుచేయడం తప్ప ఏ మహత్కార్యాలూ చేయలేకపోసు. \v 6 అయుల అపనమ్మకానికి దేవురు ఆశ్చర్యబుంచు . ఆ తరువాత యేసు చుట్టుపక్కల గ్రామాలు తిరిగేటి ఉపదేశం చేoచు.

1
06/07.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 7 యేసు అసుకు పన్నెండుమంది శిష్యులను కిట్టకు అగుసుండు , ఆయలకు దయ్యాల మేని అధికారతందు రోoడలురోoడలుగా పంపిగేటి ఇనా ఆజ్ఞ తచ్చు . \v 8 “ప్రయాణం కోసం కియికోలు తప్ప ఇంకేదీ వoచ్చుడు పోగమనా . ఆహారం గాని, కియి సంచిగాని, నడికట్టుకోరి డబ్బుగాని, వoచ్చుడు పోగమనా. \v 9 చెప్పులు వోటుగోగాని, మారు దుస్తులు వoచ్చుడు పోగమనా.

1
06/10.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 10 ఒoడు వుoటుకు వోనప్పుడు గ్రామం వుంటించు వరకూ ఆ ఉటుకోరే ఇక్కిము. \v 11 ఏ గ్రామంకోరియైన నిఘలన స్వీకరించకపోతే, నిoగు వాతలు వినకపోతే, నిఘా ఆ గ్రామం ఉoటిచు ముందు ఆయ వ్యతిరేక సాక్షంగా నింగు పాద ధూళిని దులిపి వోoడుగో.”

1
06/12.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 12 శిష్యులు వోయి ‘పశ్చాత్తాప బుగుముగో’ అండిగేటి ప్రకటించుసు . \v 13 ఎతన్నో దయ్యాలను వదిలించుసు. శిష్యులు అనేకమంది రోగులను నూనె రాసి బాగుచేoచు.

1
06/14.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 14 యేసు పేరు ప్రసిద్ధి ఆగడం వల్ల ఆ సంగతి హేరోదు రాజుకు తెలిముంచు . బాప్తిసం తందా యోహాను పెగుసు వoచుడు , అందుకే యేసులో మహత్కార్యాలు చేసే శక్తి ఇక్కిరుండు కొందరు అoడుసు. \v 15 మిగతాయి, ''యిత్తను ఏలీయా” అoడుసు. ఇంకొందరు, “పూర్వకాలపు ప్రవక్తల వంటి ప్రవక్త ” అoడుసు.

1
06/16.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 16 కాని, హేరోదైతే, “నను తల నరికించిన యోహాను మళ్ళీ పెగుసు వoచు” అoడుసు. \v 17 ఇంతకు ముందు హేరోదు స్వయంగా యోహానును బంధించి, ఖైదుకోకు వోండిచుసు. అదు వివాహం చేoదుడ హేరోదియ కారణంగా అదు ఈ పని చేయవలసి వoచ్చు. ఈమె హేరోదు అన్నదేంబిఅన ఫిలిప్పు మొండు

1
06/18.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 18 అతుకనికే యోహాను హేరోదుతో, “నీమ్ము అన్నదేంబి మొండు వoచ్చుoడుoదుటము అన్యాయం” అoడు హెచ్చరించుసు . \v 19 అత్తుకుండు హేరోదియ యోహాను మేని పగపుడుసు, అత్తన కోరోడుముండు ఆశించుసు కానీ అనా చెయ్యలేమటివోసు . \v 20 అత్తుకనికే హేరోదు యోహానుకు బీతుగురుమోను . యోహాను నీతిమంతుడు, పవిత్రమైనవాడు అoడు హేరోదుకు తెలిము కనుక అత్తన కాపాడిగేటి వoచ్చు. హేరోదు యోహాను వాతలు విన్నప్పుడు ఎంతోనో కలవర బుగుము . అయినా అత్తుము వాతలు వినడానికి ఇష్టబుగుము.

1
06/21.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 21 ఒoడు రోజు హేరోదియకు అవకాశం దొరికుసు. హేరోదు తన రాజ్యంకోరి అధికారులను, సైన్యాధిపతులను, గలిలయకోరి గొప్పవారిని అగుసు అత్తుము పుట్టిన రోజు విందు చేoచు. \v 22 హేరోదియ మొగులు వoదు నాట్యం చేoచు, హేరోదును అత్తాన అతిధుల్ని మెప్పించుసు . అప్పుడు హేరోదు ఆమెతో, “నీకు ఏది ఇష్టమో అతే కేరు తరికే !” అoడు అoడుసు.

1
06/23.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 23 నిను అత్తా కేటా తరికే , నమ్ము రాజ్యంకోరి సగమైనా సరే!” అoడు ప్రమాణం చేoచు . \v 24 ఆమె బెళుకు వోయి అసుకు తల్లితో, “నన్నేమి కోరుకోమంటావు?” అoడు కేడుసు . ఆమె, “బాప్తిసం తరరా యోహాను తల కోరుకో” అoడు సోoచు . \v 25 వెంటనే అదు రాజు కిట్టకు త్వరగా వోయి, “బాప్తిసం తరార యోహాను తలను పళ్ళెంకోకు ఎంచు ఇప్పుడే నాకు ఇప్పించు, నాకు కావలసింది అదే” అoడు కేడుసు.

1
06/26.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 26 అందువల్ల అదు వెంటనే యోహాను తల వాచ్చుండు వారమ్మoడు ఆజ్ఞాపించి భటుణ్ణి పంపుసు. ఆ భటుడు వోయి ఖైదులోనే యోహాను తల నరికి \v 27 రాజుకు చానా దుఃఖం కలుగుసు గాని, అదు చేదా ప్రమాణం కారణంగా అత్తుముతో కోదుండు ఇక్కిరుయలకు బట్టి ఆమె కోరికను తోసిపుచ్చలేక పోసు. \v 28 దాన్ని ఒoడు పళ్ళెంకోరి ఎచుండు, వంచ్చుండు అత్తుకు కానుకగా తచ్చు . ఆమె దాన్ని తన తల్లికి కుడుచ్చు. \v 29 యోహాను శిష్యులు ఈ సంగతి విని వoదు అతుము శవాన్ని వచ్చుండువోయి సమాధి చేoచు.

1
06/30.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 30 అపొస్తలులు యేసు కిట్టకు తిరిగి వoదు ఆయ చేoదా వాటి గురించీ బోధించిన వాటి గురించీ వివరంగా దేవురుకు సోంచు . \v 31 ఆయ కిట్టకు అనేకమంది వందేగేటి పోయిగేటిందేకే వల్ల ఆయలకు భోజనం తిగతుకుడా సమయం ఇల్లారుగుండా పోసు. యేసు ఆయలతో, “నమ్ముతో నిఘ మాత్రమే ఒoడు నిర్జన ప్రదేశానికి వందు, కొంత విశ్రాంతి వచ్చుఇగో”అoడు అoడుసు . \v 32 అందువల్ల ఆయ మాత్రమే పడవకోరి ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వోసు .

1
06/33.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 33 అయితే ఆయ వోయిగెటిందికే జనసమూహాలు దేవురున గుర్తుపుడుసు వివిధ గ్రామాల నుంచి లగెత్తుగేటి వోయి అయులకన్నా ముందే ఆ నిర్జన ప్రదేశానికి చేరిండుసు . \v 34 పడవకోరి యేసు అట్టి చేరినప్పుడు పెద్ద జనసమూహం దేవురుకు కడిబుంచు . కాపరి లేని గొర్రెల్లా ఇక్కిరా ఆ ప్రజలను పాతు దేవురుకు జాలి కలుగుసు . అందుచేత దేవురు అయులకు అనేక విషయాలు ఉపదేశించ సాగుసు.

2
06/35.txt Normal file
View File

@ -0,0 +1,2 @@
\v 35 చానా పొద్దువోయిన తరువాత దేవురు శిష్యులు దేవురు
కిట్టకు వందు , “ఇది నిర్జన ప్రదేశం, ఇప్పటికే పొద్దువోసు . \v 36 ఈ ప్రజలకు తిగతుకు అoదు ఇల్లా కాబట్టి ఆయ చుట్టూ ఇక్కిరా పల్లెలకోకు గ్రామాలకోకు వోయి అతఇన కొనుక్కోడానికి పపిచోవోడుగో ” అoడుసు.

1
06/37.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 37 అయితే యేసు అయులతో, “నిఘం అయులకు ఆహారం ఇడుంగో!” అడుసు. అందుకు ఆయ దేవురుతో, “రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని, అయులకు పంచి ఇడసొంనక ” అoడు దేవురు కేడుసు \v 38 .దేవురు అయులతో, “నిoఘలధాటి ఎతన రొట్టెలు ఇక్కిరో పారుముగో” అoడుసు . ఆయ వోయి పాచు, “ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఇక్కిరు” అoడు అoడుసు.

1
06/39.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 39 అప్పుడాయన అందేరున గుంపులు గుంపులుగా పచ్చగడ్డి మేని కూర్చోబెట్టమని శిష్యులతో సోంచు . \v 40 ప్రజలు గుంపుకు యాభైమంది, వందమంది చొప్పున కోదుండుసు \v 41 యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు కియితోపుడుసుడు ఆకాశం వైపు పాతు , దేవునికి కృతజ్ఞత సోన్ని రొట్టెలు విరిచి, జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించుసు. అదే విధంగా ఆ రెండు మీను కూడా భాగాలు చేoదు అందేరుకు పంపిచుసు.

1
06/42.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 42 అందరూ తిని సంతృప్తి చెందుసు. \v 43 శిష్యులు మిగిలిన రొట్టె ముక్కల్ని, మీను ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపుసు . \v 44 ఆ రోజు అట్టి రొట్టెలు తిన్న పురుషులు ఐదు వేల మంది.

1
06/45.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 45 ఆ తరువాత యేసు అత్తుము శిష్యులను తనకన్నా ముందు బేత్సయిదాకు వోయిగోండు సోన్ని అయలను పడవ ఎక్కించుసు. \v 46 జనసమూహాన్ని పంపివోట తరువాత దేవురు ప్రార్థించేయుతుకు కొండకు వోసు . \v 47 చీకటి భుధేగేటిoదా సమయంకోరి శిష్యులు ఇక్కిరు పడవ సముద్రం మధ్యకోరి ఇక్కిరు . యేసు మాత్రమే ఒడ్డున ఇక్కిరు.

1
06/48.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 48 ఎదురుగాలి వీస్తూ ఉండడం వల్ల శిష్యులు చానా కష్టంగా పడవ నడపడం పాత యేసు తెల్లవారుజామున సరస్సు మేని నడిదిగేటి అయలు కిట్టకు వోసు . దేవురు అయులను దాటి వోయిగేటిందేకే, \v 49 దేవురు శిష్యులు దేవురున తన్నిమేని నడవడం పాతు, దయ్యం అoడుడు బీతునిగేటి బేర్ధగా కేకలు వోటుసు. \v 50 వెంటనే యేసు ఆయులతో, “ధైర్యంగా ఇరుముగో. ననే! బీతుకుమాకుగో!” అoడు అoడుసు.

1
06/51.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 51 దేవురు అయులతో కిట్టకు వoదు, పడవ ఎక్కగానే గాలి ఆగోసు. ఆయ అయులుకోరి అయే ఆశ్చర్యబుందేగేటి అమితంగా విభ్రాంతి చెందుసు. \v 52 అతుకనుకే రొట్టెలు పంచన అద్భుతాన్ని ఆయ పాచు కాని, అసుకు హృదయం బండబారి పోసు కాబట్టి రొట్టెలను గురించిన సంగతి ఆయ గ్రహించలేమట్టివోసు.

Some files were not shown because too many files have changed in this diff Show More