bestha_tel-x-bestalu_act_te.../14/05.txt

3 lines
706 B
Plaintext

\v 5 యుదులు తమ అధికారులతో కలిసి పౌలును ,బర్నబాలను రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు .
\v 6 ఆ సంగతి తెలుసుకున్న పౌలు , బర్నబాలు లుకయోనియ అనే ప్రాంతంలో లుస్త్ర , దేర్బే చుట్టుపక్కల ప్రాంతానికి పరిపోయి అక్కడ దేవుని సేవ చేసారు .
\v 7 లుస్త్రలో కళ్ళతో సత్తువ లేని వాడు ఒకడున్నాడు.