bestha_tel-x-bestalu_act_te.../22/03.txt

3 lines
1.3 KiB
Plaintext

\v 3 "నేను కిలియలోని తర్సు పతనం లో పుటియున యూదాన్ని.అయితే ఈ పటానంలో గమలియేలు పదాలు దగ్గర పెరిగి,మన పూర్వీకులు ధర్మశాస్త్ర సంబడమ్మాయిన ఆగలలో శిక్షణ పొందాను. మనంమంత ఈ రోజు ఉన్న విధంగా దేవుని విషయం లో ఆసక్తి కలిగి,
\v 4 ఈ విశ్వస మార్గాన్ని అనుసరిస్తున్న స్త్రీ పురుషులను బంధించి చెరసాలలో వీయిస్తూ,మరణించాడు బాధపెటాను.
\v 5 ఈ విషం లో ప్రధాన యాజకుడు పెడలందురు సాక్షులు. నేను వారి నుంచి హమాస్కులోని మన స్నేహితులు ఉత్తరాలు అందుకొని అక్కడి వివరాలను కూడా లొంగ పరుచుకొని హింసించడానికి ఎరుషాలేముకు పట్టుకొని రావాలని వేలెను