bestha_tel-x-bestalu_act_te.../01/09.txt

6 lines
875 B
Plaintext

ఈ మాటలు చెప్పి , వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణ మాయెను వారి కనులకు కనబడకుండ ఒక మెఘము ఆయనను
కొనిపోయెను వారు ఆకాశమువైపు తేరి చూచుచుండడగా ఇదిగో
తెల్లని వస్త్రములు ధరించుకొని యిద్ధరు మనుష్యులు నిలిచెను.
మియొద్దనుండి పారలోకమునకు చేర్చుకొనబడీన యీ యేసు ,
ఏ రీతిగా పరలోకమునకు వెల్లుట మీరు చూచితిరో ఆయన తిరిగి
వచ్చునని వారితో చెప్పిరి.