bestha_tel-x-bestalu_act_te.../27/42.txt

3 lines
755 B
Plaintext

\v 42 ఖైదీలలో ఎవరు ఈదుకొని పారియకుండెల వారిని చంపాలనే ఆలోచన సైనికులకు కలిగింది గాని
\v 43 శఠాధిపతి పౌలుని రక్షించాలని కోరి వారి ఆలోచనకు అంగీకరించలేదు.ఈత వచ్చినవారు ముందు సముద్రంలో దూకి ఈదుకుంటునూ,
\v 44 మిగిలిన వారు ఒడ్డుకు చేరాలని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా అందరం తప్పించుకొని ఒడ్డుకు చేరాం