bestha_tel-x-bestalu_act_te.../27/39.txt

3 lines
1015 B
Plaintext

\v 39 తెల్లవారైనా తరవాత అది ఏ దేశంమో వారు గుర్తుపటలేకపోయారు, తీరం గలా ఒక సముద్రపు పాయను చూసి , సాధ్యమైన ఓదాని అందులోకి తోయాలని ఆలోచించారు.
\v 40 కాబట్టి లంగరుల తాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచి పెట్టి చుక్కానుల కట్లు విప్పిముందటి తెరచావ గలికేతి సారిగాఒడ్డుకి నడిపించారు.
\v 41 కానీ ఆ ఓడ రెండు ప్రవాహలు మద్యలో చిక్కుకుది. ఓడ ముందు భాగం కూరుకుపోయింది. వెనక భాగం అలల దెబ్బకు బద్దలై పోతూది.