bestha_tel-x-bestalu_act_te.../27/33.txt

4 lines
1.0 KiB
Plaintext

\v 33 తెల్లవారుతుండగా పౌలు ,"పద్నాలుగు రోజులనుండి మీరేమి ఆహారం తీసుకోక పస్థులున్నారు .
\v 34 కాబట్టి ఆహారం పుచ్చుకొని మిమ్మల్ని బ్రతిమలాడు కొనుచున్నాను ఇది మీ ప్రాణరక్షణకు సహాయం ఉంటుంది మీలో ఎవరి తల నుండి ఒక్క వె౦ట్రుక కూడా నశించాడు" అని చెప్పి ఆహారం తీసుకొనమని అందరిని బ్రతిమలాడెను .
\v 35 ఈ మాటలు చెప్పి ,ఒక రొట్టె పట్టుకొని అందరిని ముందూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగడు