bestha_tel-x-bestalu_act_te.../27/27.txt

3 lines
1.1 KiB
Plaintext

\v 27 పధ్నాల్గావ రాత్రి మేము అద్రియా సముద్రం ఇటు అట్టు కొట్టుకు పోతుండగాఅర్ధరాత్ర వేళ్ళ ఓదానావికులు ఏదో ఒక దేశం దగ్గర పడుతుందని ఊహించి
\v 28 ఇనుప గుండకట్టిన తాడు వేసి చూసి సూమరు నూట ఇరువే అడుగులు లోతని తెలుసుకున్నారు. ఇంకా కొంతదూరం వెళ్లిన తరువాత ,మళ్ళీ గుండు వేసి చూసి తొంభై అడుగుల లోతుని తెలుసుకున్నారు.
\v 29 అప్పుడు రాతి ధీభలకు కొట్టుకుంటమేమో అని భయపడి, వారు ఓడ అడుగు నుండి నాలుగు లంగారులు వేసి ఎప్పుడు తెల్లవారుతుంది అని కాచుకుని ఉన్నారు.