bestha_tel-x-bestalu_act_te.../18/24.txt

3 lines
1.0 KiB
Plaintext

\v 24 అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో ఒక యువకుడు ఎఫిసు వచ్చాడు. అతను గొప్ప పండితుడు ప్రావీణ్యతా తెలిసినవాడు.
\v 25 దేవుడు మార్గంలో వినిన తరువాత ఆత్మలో భారం కలిగి దేవుడు గురుంచి మంచిగా చెప్తు సమాజ మందిరంలో భయంలేకుండా చెప్పడం ప్రారంభించాడు.
\v 26 కానీ అతనికి యోహానుకి బాప్తిస్మము గురించి మాత్రమే తెలుసు. ప్రిస్కిల్లా ఆకుల ఆతని గురించి విని దేవుడు గురుంచి బాగా తెలుసుకుని సువార్త ప్రకటించింది.