bestha_tel-x-bestalu_act_te.../18/01.txt

3 lines
1001 B
Plaintext

\c 18 \v 1 పౌల్ ఎత్సేన్ నుండి కోరింతకు వచ్చి పొంతూ వంశానికి చెందిన ఒక యుధుడు అతని భార్య ప్రిస్క్రిలను వారి గురించి తెలిసికొని వారి దగ్గరకు వెళ్ళాడు.
\v 2 అందరూ రోమ్ నగరం నుండి వెళ్లాలని క్లాడియస్ చక్రవర్తి రాజు చెప్పిన ఆజ్ఞ వినలేదు అని,కొద్దీ కాలం క్రితమే ఇటలీ వచ్చారని . వారి వృత్తి డేరాలు కుట్టడం.
\v 3 పౌల్ వృత్తి కూడా అదే కబ్బాటి వారితో పాటు నివస్తితు ఉండేవాడు ,అందరూ పని చేసవారు.