bestha_tel-x-bestalu_act_te.../17/13.txt

4 lines
859 B
Plaintext

\v 13 బరయలో కూడా పౌల్ దేవుడు సేవ బోధిస్తున్నాడని. తెస్సలోనియలో ప్రజలు అక్కడికి వచ్చి అందరిని రేపి అల్లరిపెట్టారు
\v 14 తక్షణమే ప్రజలు పౌల్ని సముద్రం వరుకు పంపించసాగారు.సిల తిమోతి అక్కడ ఉన్నారు.
\v 15 పౌల్ వెంట వెళ్లినవారు,ఎతెన్సు ప్రాంతం వరకు వెళ్లారు.
సిల తిమోతి వీలైనంత వరకు తన దగ్గరకు వెళ్లాలని పౌల్ వారి కూడా కబురు చెప్పాడు.