bestha_tel-x-bestalu_act_te.../14/21.txt

2 lines
846 B
Plaintext

\v 21 వారు ఆ ప్రాంతములో సువార్త బోధించి అనేకమందిని శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకు ఈకోనియకు అన్థిఒకయకు తిరిగి వచ్చి
\v 22 శిష్యుల మనసును ధృడపరిచి విశ్వాసంతో నిలకడగా వుండాలని దైర్యం చెప్పి దేవుని రాజ్యం లో చేరాలంటే అనేక హింసలు పొందాలని వారిని ప్రోస్తహించారు సంగాలలో పెద్దలను నియమించడం తిరిగి అంతియోకయకు తిరిగి రాక