bestha_tel-x-bestalu_act_te.../14/11.txt

3 lines
867 B
Plaintext

\v 11 జనం పౌలు చేసిన దాన్ని చూసి దేవతలు మనవ రూపం లో మన దగ్గరికి వచ్చారు అని బిగ్గరగా కేకలు వేసారు.
\v 12 బర్నబాలకు జ్యూస్, అని పౌలు ప్రసంగం చేసాడు కాబట్టి పౌలు కి హెర్మ అని పేరు పెట్టారు.
\v 13 పట్టణానికి ఎదురుగా వున్నా జ్యూస్ దేవుని పూజారి , ఎడ్లను, పూలను, పండ్లను పట్టాన ముకద్వారమునకు తీసుకురమ్మని వారి జనసమూహంతో కలిసి బలి అర్పించారు.