bestha_tel-x-bestalu_act_te.../14/08.txt

3 lines
613 B
Plaintext

\v 8 అతను పుట్టుకతో కుంటివాడు నడువలేదు .
\v 9 పౌలు మాటలడుతుంటే అతను విన్నాడు . పౌలు అతని వైపు సూటిగా చూసి అతనికి నడవడానికి విశ్వాసము వుంది అని గమనిoచి.
\v 10 లేచి నిలబడు అని బిగ్గరగా అరిచాడు ఆ కుంటివాడు జనసమూహంలో నెమ్మదిగా లేచి నడువసాగాడు.