bestha_tel-x-bestalu_act_te.../14/03.txt

2 lines
684 B
Plaintext

\v 3 పౌ లు బర్నబాలు దేవుని శక్తితో మాటలు చెప్తూ ఆ పట్టణంలో చాల కలం నివసించారు, దేవుడు వారి ద్వార అద్ద్భుతకార్యాలు , ఆశ్చర్య కార్యాలు చేయించి తన కృప రుజువును చుపించాడు .
\v 4 ఆ పట్టణంలో జనసమూహం మధ్య విబేధాలు వచ్చి కొందరు యుదులవైపు ,మరికొందరు అపోస్తులవైపు చేరారు .