bestha_tel-x-bestalu_act_te.../12/07.txt

1 line
794 B
Plaintext

\v 7 అకస్మాత్తుగా ప్రభువు దూత పేతురు కి కనబడింది. అతఁడున్న గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు ను తట్టి త్వరగా లెమ్మని చెప్పాడు. అప్పుడు అతని చేతుల సంకెళ్ళ ఊడి పడ్డాయి. \v 8 దూత అతనితో," నీ అడుము కట్టుకొని, చెప్పులు తొడుగుక్కో" అని చెప్పాడు. పేతురు అలానే చేసాడు. ఆ పైన "నీ పై బట్ట వేసుకొని నాతో రా" అన్నాడు.