1 line
736 B
Plaintext
1 line
736 B
Plaintext
\v 5 5 పేతురును చెరసాలలో ఉంచారు. సంఘం అయితే అతని కోసం అత్యాశక్తితో ప్రార్ధన చేసెను. 6 \v 6 హేరోదు అతనిని ప్రశ్నించడానికి తీసుకురావాలని అనుకొనుచున్న సమయాన ఆ రాత్రి పేతురు రెండు బంధకాల సంకెళ్లాలో ఇద్దరు సైనికుల మధ్యలో నిద్రపోవు చుండెను. కావాలి వారు చెరసాల వద్ద కాపలా కాస్తున్నారు. |