bestha_tel-x-bestalu_act_te.../10/01.txt

2 lines
580 B
Plaintext

\v 1 ఇటలీ పాటలమఅనబడిన పాటలములో శతాధిపతియిన కొర్నేలీ అను భక్తిపరుడొకడు కైసరయలొ ఉండెను.
\v 2 అతడు తన ఇంటివారందరితోకూడా దేవునియందు భయభక్తులు గలవాడైయు౦డి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్ధన చేయువాడు.