\v 17 ఆ వెంటనే నేను ఎరుషులేముకు తిరిగి వొచ్చి దేవాలయం లో ప్రధాన చేస్తుండగా పరవసానికి లోనే ప్రభువును చూసాను.\v 18 ఆయన నాతో,'నీవు వెంటనే యెరూషలేము విడిచి వేలు.నన్ను గూర్చి నివిచ్చే సాక్ష్యం అక్కడి వారు అలకిస్తారు' అని చెప్పాడు.