bestha_tel-x-bestalu_act_te.../13/42.txt

2 lines
640 B
Plaintext

\v 42 పౌల్ బర్నబాలి వెళ్తుంటే ఈ మాటలు తరువాత రోజున మళ్ళీ చెప్పాలని ప్రజలు అడిగారు.
\v 43 అయిన తరువాత ఎక్కువమంది యూదులు యూదా కులంలోకి వెళ్లిపోయారు,పౌల్ని బర్నబాణుని వెంబడించారు.పౌల్ వాళ్లతో మాట్లాడుతూ దేవుడు కృపాల్లో ఉండాలని వాళ్ళతో చెప్పాడు.