bestha_tel-x-bestalu_act_te.../21/32.txt

4 lines
681 B
Plaintext

\v 32 వెంటనే అతడు సైనికుల్ని, శతాధిపతుల్ని వెంతభేట్టుకుని వారి
దగ్గరకి పరుగెటికు వచ్చాడు. వారు ఆ అధికారిని, సైనికూలిని
చూసి పాలును కొట్టడం ఆపారు.
\v 33 అతడు వచ్చి పౌలుని పట్టుకొని రెండు సంకేలతో అతనిని బందించమని అజ్ఞ్యపించి, ''ఇతడేవాడు? ఏమి చేశాడు''? అని అడిగాడు.