3 lines
841 B
Plaintext
3 lines
841 B
Plaintext
\v 4 అందుకు పేతురు ఆ సంగతులు కోసం యిలా వివరించి చెప్పాడు ,
|
|
\v 5 "నేను యోప్పెతులో ప్రార్థన చేస్తూంటే నేను ఒక దర్శనం చూసాను .అందులో నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటివంటి ఒక పాత్ర ఆకాశమునుండి రావడం నేను చూసాను
|
|
\v 6 అందులో నాలుగు రకాలా జంతువులు ఉన్నవి అడవి జంతువులు ఆకాశ పక్షులు పాకే పురుగులు నేను ఆ పాత్రలో చూసాను |