4 lines
885 B
Plaintext
4 lines
885 B
Plaintext
\v 34 దావీదు పరలోకానికి ఆరోహణం కాలేదు.అయితే అతడిలా అన్నాడు.
|
|
\v 35 నేను నీ శత్రువుల్ని నీ పాదాల కింద పాదపీఠంగా ఉంచేవరకు
|
|
నీవు నా కుడిప్రక్కన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు.
|
|
\v 36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. యిది ఇశ్రాయేలు జాతి అంతా ఖచ్చితంగా తెలుసుకోవాలి." (5) ఇశ్రాయేలు ప్రజల ప్రస్తుత కర్తవ్యం. |