6 lines
1.2 KiB
Plaintext
6 lines
1.2 KiB
Plaintext
\v 29 సోదరులారా,పూర్వీకుడైన దావీదును గురించి మీతో నేను ధైర్యంగా మాట్లాడగలను. అతడు చనిపోయి సమాధి అయ్యాడు.
|
|
\v 30 అతని సమాధి ఇప్పటికి మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త కాబట్టి
|
|
అతని గర్భఫలం నుండి అతని సింహాసనం మీద ఒకడిని కూర్చోబెడతానని
|
|
దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా శపథం చేసినసంగతి ఎరిగి \v 31 క్రీస్తు పాతాళంలో నిలిచి ఉండిపోలేదని , ఆయన శరీరం
|
|
కుళ్ళిపోలేదని దావీదు ముందే తెలుసుకొని ఆయన పునరుత్థానాన్ని గూర్చి చెప్పాడు.
|
|
(4)యేసు పునరుత్థానం ఆయన్ను క్రీస్తుగా ప్రభువుగా నిరూపిస్తున్నది. |