bestha_tel-x-bestalu_act_te.../01/06.txt

3 lines
946 B
Plaintext

\v 7 వారు సమకూడినప్పుడు , " ప్రభూ, యిప్పుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని పునరుద్దరిస్తావా?అని శిష్యులు అడగ్గా ఆయన , \v 6 కాలాలూ సమయాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు.వాటిని తెలుసుకోవడం మీ పని కాదు.
అపోస్థలిక ఆదేశం
\v 8 అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు.కఠి మీరు యెరూషలేములో,యూదయ సమరయ దేశాల్లో,ప్రపంచమంతా నాకు సాక్షులుగా ఉంటారు"అన్నాడు.