bestha_tel-x-bestalu_act_te.../01/04.txt

1 line
619 B
Plaintext

\v 4 ఆయన వారిని కలుసుకొని ఈ విధంగా ఆజ్ఞాపించాడు. "మీరు యెరుషలేమును విడిచి పోవద్దు. నా ద్వారా విన్న తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి. \v 5 యోహాను నీళ్లతో బాప్తీస్మము ఇచ్చాడు గానీ కొద్దీ రోజుల్లో మీరు పరిశుదాత్మలో బాప్తీస్మము పొందుతారు".