bestha_tel-x-bestalu_act_te.../01/01.txt

2 lines
940 B
Plaintext

\v 1 థియోఫిలా, యేసు తను ఏర్పరచుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా అజ్ఞాపించిన \v 2 తరువాత ఆయన పరలోకనికి ఆరోహణమైన రోజు వరకు ఆయన చేసిన, బోధించిన వతాన్నిటి గూర్చి ఆ మొదటి గ్రంధాన్ని రచించాను.\v 3 ఆయన హింసలు పొందిన తరువాత నలభై రోజుల పాటు వారికి కనబడుతూ,అనేక రుజువులను చూపించి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు.
క్రీస్తు పునరుత్తా నా నంతర పరిచర్య