bestha_tel-x-bestalu_act_te.../22/14.txt

3 lines
883 B
Plaintext

\v 14 అపుడు అతడు మన పూర్వికులు దేవుడైన యేసు క్రీస్తు సంకల్పాన్ని తీయలుసుకోవడానికి,ఆ నేతిమంతుని చూడటానికి ,ఆయన నోటి మాటా వినడానికి నిన్ను నియమించాడు.
\v 15 నీవు చుసిన వాటిని గురించి,వినివాటికి గురించి ప్రజలందరి ముందు ఆయనకు సాక్షివై ఉంటావు.
\v 16 ఆలస్యమెందుకు?లేచి ఆయన పేరును బాప్తీస్మం పొంది ప్రార్ధన చేసి నీ పాపాలను కడిగి వేసుకో ఆనాడు.