1 line
1.1 KiB
Plaintext
1 line
1.1 KiB
Plaintext
\v 22 కాబట్టి మనమేం చేద్దాం? లేవు వచ్చిన సంగతి వారికి తప్పకుండా తెలుస్తుంది. \v 23 మేము నీకు చెప్పినట్లు చెయ్యి. మొక్కుబడి ఉన్న నలుగురు వ్యక్తులు మా దగ్గర ఉన్నారు. \v 24 నీవువారిని తీసుకొని వారితో కూడా శుద్ధి తీసుకొని, వారు తలా కిరీటం చేయుంచుకోవాడానికి అయ్యే ఖర్చు నువ్వే భరించు. అప్పుడు నిన్ను గుర్చి తాము విన్న సమాచారం నిజం కాదని,నువ్వు కూడా ధర్మశాస్త్రాని యధావిదంగా పాటించుకొని వ్యక్తివని వేరు గ్రహిస్తున్నారు. |