bestha_tel-x-bestalu_act_te.../13/01.txt

4 lines
1.1 KiB
Plaintext

\c 13 \v 1 అంతియొక లోని దేవుడు సంఘంలో బర్నబా, నీగెరు అనే సుమయోను లుకియా రాష్ట్రం వాడు హేరోదు రాజుతో పాటు పెరిగిన మనయెను, సౌలు అనే ప్రవక్తలు బోధకులు వున్నారు.
\v 2 వారు ప్రభువుని ఆరాధిస్తూ ఉపవాసం ఉన్నప్పుడు పరిశుదాత్మ నేను బర్నబాను,సౌలును పిలిచినపని కోసం వారిని నాకు కేటాయించండి" అని వారితో చెప్పాడు.
\v 3 విశ్వాసులు ఉపవాసముండి ప్రార్ధన చేసి వారిమీదచేతులు ఉంచిన తరువాత వారిని పంపించారు.
పౌలు మొదటి సువార్త ప్రయాణం