\v 16 పేతురు ఇంకా తలుపు కొడుతూ ఉంటే వారు చూసి ఆశ్చర్య పోయిరి. \v 17 అతడు నెమ్మది గా ఉండమని చేతితో సైగ చేసి ప్రభువు తనను ఎలా జైలు నుండి బైటకు తీసుకు వచ్చింది చెప్పి యకోబుకు, సోదరులుకు యీ విషయం తెల్పమని అతడు వేరొక చోటికి వెళ్లెను.